Sri.Y.Prabhakar Reddy & Family


ప్రభాకర రెడ్డి  వై సి వి రెడ్డి  రెండవ కుమారుడు  06-07-1956 లో పుట్టాడు.  M.A., B.Ed., చేసి ఆర్ .ఇ.యస్.యస్.వి. జూనియర్ కాలేజీ లో చరిత్ర అద్యాపకుడిగా తన వృత్తి ని కొనసాగించి ప్రభుత్వ జూనియర్ కాలేజి, పెండ్లిమర్రి లో పదవీ  విరమణ చేసాడు.

1984 నవంబర్ 10 న  ఉమామహేశ్వరి M.A., B.Ed., తో( పులివెందుల తాలూకా గోటూరు గ్రామానికి చెందినా శ్రీ లింగాల నారాయణ రెడ్డి,  రెడ్డమ్మ గార్ల  కుమార్తె ) వివాహం జరిగింది.  ఉమామహేశ్వరి  సోషియల్  వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్  నందు హిందీ టీచర్ గా  ఆడపూరు లో పనిచేయుచున్నారు.  వీరికి ఇరువురు కుమారులు.

పెద్దవాడు విభాకర్ యం.టెక్. సివిల్  చేసి ఆబు దుబాయ్ లో ఉంటున్నాడు.  పెండ్లిమర్రి మండలంలోని కొండూరు గ్రామ వాసులు శ్రీ వి.ఆర్ . సుబ్బారెడ్డి, సుభద్రమ్మ దండతుల కుమార్తె స్వాతి తో  వివాహాo  అయింది. వీరికి ఇరువురు కుమార్తెలు చోహర, విహసిత .

చిన్నకొడుకు దినకర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగలూరు లో ఉంటున్నాడు.  పర్లపాడు గ్రామ వాసులు శ్రీ చేమికల నాగిరెడ్డి (హెడ్ మాస్టర్ ) ఇందిరమ్మ  దంపతుల పెద్ద కుమార్తె సుప్రజా తో  వివాహాo  అయింది.  వీరికి ఒక కూతురు సాత్విక.

వై సి వి రెడ్డి  గారికి గల సాహితీవేత్తల పరిచయాల వలన ఇంటిలోను, బయట జరిగే సాహితీ  సమావేశాలు, వివిధ  పుస్తకాల గురించి వై సి వి గారి వివరణలు, కుటుంభ సభ్యులందరికీ సాహిత్యంపై ఆసక్తి, అనురక్తి కలిగించడమే కాక ఎంతో కొంత వ్రాయడానికి ప్రేరేపించినవి. ఆ ప్రభావం తో ప్రభాకర రెడ్డి  వ్రాసిన కవితలు, కథలు.



నట్టు సచ్చింది

 

మన భారత జన గణముకు

 

కలి కల

 

పరివర్తన

 

ప్రజాస్వామ్యము

 

చాతుర్వర్ణ వ్యవస్థ సారము తెలియరన్న